Shaktipatamu
Chapters
Last Page సాధన గ్రంథమండలి - తెనాలి. స్థాపితము : 1945 శంకర గ్రంథ రత్నావళి శ్రీ శంకరాచార్యులు జగద్గురువులు. వారి మహత్త్వము సర్వజన విదితము. వారు రచించిన గ్రంథము లనేకములు. అవి యన్నియు కర్మ. భక్తి జ్ఞాన ప్రబోధకములు. అవి రచింపబడి వేలయేండ్లు గడిచినవి. అయినను వాని దీప్తి మాయలేదు. మాయదు. ఈ వాజ్మయసేవనమువలన మానవలోకము దీప్తిమంతమగును. ఈ శంకరవాజ్మయము నంతను ''శంకర గ్రంథ రత్నావళి'' అను పేర ప్రత్యేకశాఖగా మా మండలిలో 32 సంపుటములుగ తెనుగున అనువదించి మూలముతో బ్రకటించుచున్నాము. ఇప్పటికి యారు సంపుటములను బ్రకటించితిమి. 1. ప్రథమ సంపుటము (40 ప్రకరణ గ్రంథములు)
వెల రు. 4-00 అనువాదకులు : శ్రీ నిర్వికల్పానందస్వామి 2. ద్వితీయ సంపుటము (5 ప్రకరణ గ్రంథములు)
రు. 4-00 అనువాదకులు : శతావధానులు, శ్రీ వేలూరి శివరామశాస్త్రి 3. తృతీయ సంపుటము (5 ప్రకరణ గ్రంథములు)
రు. 4-00 అనువాదకులు : శ్రీహరి సాంబశివశాస్త్రి, యం. ఏ., 4. చతుర్థ సంపుటము : (సర్వ వేదాంత సిద్ధాంతసార సంగ్రహము 1000 శ్లోకములు) రు. 4-00 అనువాదకులు : శ్రీ సర్వా శివరామకృష్ణశాస్త్రి 5. పంచమ సంపుటము : (సౌందర్యలహరి - ఆనందలహరి వివరణ, 100 యంత్రములు)
రు. 5-00 అనువాదకులు : శ్రీ ఈశ్వర సత్యనారాయణశర్మ 6. షష్ఠ సంపుటము : వివేకచూడామణి
రు. 5-00 అనువాదకులు : శ్రీ వేమూరి సీతారామశాస్త్రి
Shaktipatamu
Chapters
Last Page